Mobile technical support
మీ మొబైల్ కి సంబందించిన ఏదైనా టెక్నికల్ ప్రాబ్లమ్ ఉంటె మమ్మల్ని సంప్రదించండి
మేము Teemviewer,Anydesk, Video call ద్వారా పరిష్కరిస్తాము.
Contact us if you have any technical problem with your mobile
We fix through Teemviewer, Anydesk, Video call.
- If your mobile is a slog
- If you suspect that your mobile has been hacked
- If your mobile has any network problem
- Anything not installed up on your mobile
- If you do not find what you are looking for then just ask Will send
- Unbeknownst to your child online class login.
- Unknown to install apps related to the online class
- If the data on your phone is deleted we would like to recover it
- Contact us if any files on your phone are not open
- మీ మొబైల్ స్లోగా ఉంటె
- మీ మొబైల్ హాక్ అయిందని అనుమానంగ ఉంటె
- `మీ మొబైల్ కి ఏదైనా నెట్వర్క్ ప్రాబ్లెమ్ ఉంటె
- మీ మొబైల్ లో ఏదైనా అప్ ఇన్ స్టాల్ అవ్వకపోయిన
- మీకు కావలిసిన అప్ మీకు కనిపించకపోయినా మాకు సంప్రదిస్తే వాటికీ సంబందించిన లింక్ మీకు పంపిస్తాము .
- మీ పిల్లలకు సంబందించిన ఆన్లైన్ క్లాస్ లాగిన్ అవ్వడం తెలియకపోయిన.
- ఆన్లైన్ క్లాసు కు సంబందించిన అప్స్ ఇన్స్టాల్ చేయడం తెలియపోయిన
- మీ ఫోన్ లో ఉన్న డేటా డిలీట్ ఐతే మేము రికవరీ చేసి ఇష్టము .
- మీ ఫోన్ లో ఉన్నఏదైనా ఫైల్స్ ఓపెన్ అవ్వకపోయిన మమ్మల్ని సంప్రదించండి
About Us
Contact us if you need any technical support. We provide technical support through Teemviewer, Anydesk, Video call for the computer, mobile phone, printers and software you use. See the About us page for more information



